Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆఫ్ఘనిస్తాన్ లో భారత రాయబార కార్యాలయం దగ్గర పేలుళ్లు

ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం సమీపంలో తీవ్ర వాదులు పేలుళ్లకు తెగబడ్డారు. బాంబు పేలుడు తరువాత కాల్పులు జరిపినట్టు సమాచారం. నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News